ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చక్కరాళ్లలో సజ్జల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీదేవి - ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి న్యూస్

కర్నూలు జిల్లా చక్కరాళ్ల గ్రామంలో ఎమ్మెల్యే శ్రీదేవి సజ్జల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. నాణ్యతను బట్టి ధర నిర్ణయిస్తారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

mla kangati sridevi
చక్కరాళ్లలో సజ్జల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీదేవి

By

Published : Nov 3, 2020, 4:33 PM IST

కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చక్కరాళ్లలో సజ్జల కొనుగోలు కేంద్రాన్ని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ప్రారంభించారు. మార్కెట్ యార్డు, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో.. రైతు భరోసా కేంద్రంలో సజ్జల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నాణ్యతను బట్టి ధర నిర్ణయిస్తారని ఎమ్మెల్యే రైతులకు వివరించారు. జగన్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తుందని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details