కర్నూలు జిల్లాలోని అహోబిల క్షేత్రంలో పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి.గత ఐదు రోజులుగా దిగువ అహోబిలంలోని ప్రహ్లాద వరద స్వామి సన్నిధిలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు.ఆలయంలో అభిషేకాలు, హోమాలు చేస్తున్న సమయంలో ఏవైనా తప్పులు దొర్లి ఉంటే వాటి నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తుంటారు.ఇందులో భాగంగానే అహోబిల మఠం46వ పీఠాధిపతి శ్రీ రంగనాథ మహాదేశికన్ పాల్గొని మహా పూర్ణాహుతి నిర్వహించారు.
అహోబిలంలో ముగిసిన పవిత్రోత్సవాలు - ahobilam latest news
కర్నూలు జిల్లాలోని అహోబిల క్షేత్రంలో పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఆలయంలో అభిషేకాలు, హోమాలు చేస్తున్న సమయంలో ఏవైనా తప్పులు దొర్లి ఉంటే వాటి నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తుంటారు.
అహోబిలంలో ముగిసిన పవిత్రోత్సవాలు