ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

RUN FOR YUVA: యువత కోసం పరుగు - బైరెడ్డి రాజశేఖర రెడ్డి

కర్నూలులో 'రన్ ఫర్ యువ' కార్యక్రమాన్ని నిర్వహించింది భాజపా. చికాగోలో భారతదేశం గొప్పతనాన్ని స్వామి వివేకానంద చాటిచెప్పి నేటికి 128 ఏళ్లు గడిచిన సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు.

run for yuva
యువత కోసం పరుగు

By

Published : Sep 11, 2021, 12:13 PM IST

చికాగోలో భారతదేశం ఔన్నత్యాన్ని స్వామి వివేకానంద చాటిచెప్పి నేటికీ 128 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కర్నూలులో భాజపా ఆధ్వర్యంలో 'రన్ ఫర్ యువ' కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని నంద్యాల చెక్​పోస్ట్​ నుండి సీ క్యాంపు వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ పరుగులో బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బీజేవైయం రాష్ట్ర నాయకురాలు బైరెడ్డి శబరి పాల్గొన్నారు.

యువత స్వామి వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలని బైరెడ్డి రాజశేఖరరెడ్డి కోరారు.

ఇదీ చదవండి: 'దివ్యాంగుల పింఛన్లు తొలగించడం బాధాకరం'

ABOUT THE AUTHOR

...view details