కర్నూలు జిల్లా నంద్యాల - గిద్దలూరు రహదారిపై చింతమాను మలుపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని వరికోత యంత్రం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న జయరావు అక్కడికక్కడే మృతి చెందగా.. నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న వరి యంత్రం.. ఒకరు మృతి - కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం తాజా వార్తలు
ద్విచక్రవాహనాన్ని వరి కోత యంత్రం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా... నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన కర్నూలు జిల్లా నంద్యాల - గిద్దలూరు రహదారిపై చింతమానులో జరిగింది.
బైక్ ను ఢీ కోన్న వరి యంత్రం.. ఒకరు మృతి..నలుగురికి గాయాలు