ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టిప్పర్, ద్విచక్రవాహనం ఢీ..వ్యక్తి మృతి - కర్నూలు రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

టిప్పర్, ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లా కొండపేట వద్ద చోటుచేసుకుంది. మృతుడు ఆర్టీసీ డిపోలో కాంట్రాక్టు ఉద్యోగిగా పోలీసులు గుర్తించారు.

టిప్పర్, ద్విచక్రవాహనం ఢీ..వ్యక్తి మృతి
టిప్పర్, ద్విచక్రవాహనం ఢీ..వ్యక్తి మృతి

By

Published : Jan 7, 2021, 10:32 PM IST

కర్నూలు జిల్లా కొండపేటలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టిప్పర్, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ఆర్టీసీ డిపోలో కాంట్రాక్టు ఉద్యోగైన ఓబులేసుగా గుర్తించారు. ఓబులేసు విధులకు హాజరయ్యేందుకు ఇంటి నుంచి బయల్దేరగా..కొండపేట మలుపు వద్ద ప్రమాదం జరిగింది. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details