కర్నూలు జిల్లా తుగ్గలి మండలం శభాష్‌పురం వద్ద ప్రమాదం జరిగింది. ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో ఇద్దరు బాలురు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను డోన్ ప్రభుత్వాస్పత్రికి బాధితులను తరలించారు. తుగ్గలి మండలం చెన్నంపల్లె నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
అదుపుతప్పి ఆటో బోల్తా.. ఇద్దరు బాలురు మృతి - కర్నూలు జిల్లా న్యూస్ అప్డేట్స్
అదుపుతప్పి ఆటో బోల్తా పడి ఇద్దరు బాలురు మృతి చెందారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం డోన్ ఆస్పత్రికి తరలించారు.
![అదుపుతప్పి ఆటో బోల్తా.. ఇద్దరు బాలురు మృతి road accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12357639-324-12357639-1625458040746.jpg)
road accident