కర్నూలు సమీపంలోని రాక్ గార్డెన్ వద్ద ప్రమాదం జరిగింది. కారును ట్రాక్టర్ ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. కూతురు నిశ్చితార్థం కార్యక్రమం ముగించుకుని హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా ప్రొద్దుటూరు వాసులుగా గుర్తించారు. పెళ్లికూతురుకు తీవ్రగాయాలయ్యాయి. మృతులు కొండారెడ్డి,నారాయణరెడ్డిగా గుర్తించారు.
కర్నూలు సమీపంలో రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి - కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి
కర్నూలు సమీపంలోని రాక్‌గార్డెన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా ఏడుగురికి తీవ్రగాయలయ్యాయి.
ప్రమాదానికి గురయిన కారు
ఇదీ చూడండి