ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డోన్​లో డివైడర్​ను ఢీ కొన్న కారు - latest road accident news in kurnool diistrict

కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్ మధ్యలో ఉన్న స్తంభాన్ని ఓ కారు అతి వేగంతో ఢీకొట్టింది. ప్రమాదం సమయంలో ఎవరూ లేకపోవటం వల్ల పెను ప్రమాదం తప్పింది.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/12-December-2019/5350977_795_5350977_1576152677327.png
road accident in done city

By

Published : Dec 12, 2019, 6:50 PM IST

డోన్​లో అతివేగంతో డివైడర్​ను ఢీ కొన్న కారు

కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక రైల్వే గేట్ వద్ద డివైడర్ మధ్యలో ఉన్న స్తంభాన్ని ఓ కారు అతివేగంతో ఢీ కొట్టింది. అనంతరం డ్రైవర్ బ్రేక్​ బదులు ఎక్స్​లేటర్ తొక్కటం వల్ల పక్కనే ఉన్న చెప్పుల షాపు వైపు దూసుకెళ్లింది. ఆ సమయంలో ఎదురుగా ఎవరూ లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది.

ABOUT THE AUTHOR

...view details