కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చేటనేపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరేశ్ అనే యువకుడు మృతిచెందాడు. ఆగి ఉన్న లారీని ఢీ కొట్టటంతో ప్రమాదం జరిగింది. మృతుడిది కౌతాళం మండలం చిరుతపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్... యువకుడు మృతి - కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదం తాజా వార్తలు
ఆగి ఉన్న లారీని ద్విచక్రవాహనం ఢీకొని యువకుడు మృతిచెందిన ఘటన.. కర్నూలు జిల్లా చేటనేపల్లి వద్ద జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
![ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్... యువకుడు మృతి road accident in chetanepalli kurnool district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7812405-832-7812405-1593398174076.jpg)
ఘటనా స్థలంలో యువకుడి మృతదేహం