ఎమ్మిగనూరులో రెండు కార్లు ఢీ.. వృద్ధురాలు మృతి - కర్నూలు జిల్లాలో రెండు కార్లు ఢీకొని ప్రమాదం వార్తలు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని ఎర్రకోట వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో రమాబాయి అనే వృద్ధురాలు మృతి చెందింది. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కర్నూలు నుంచి మంత్రాలయానికి వెళ్లిన వీరు తిరుగు ప్రయాణంలో స్వస్థలానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.