కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం గవిగట్టు దగ్గర నడుచుకుంటూ వెళ్తున్న యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. క్షతగాత్రుడిని చికిత్స కోసం ఆదోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. మృతుడు ముచ్చగిరి గ్రామానికి చెందిన శ్రీనివాస్గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి - road accident news in gavigattu
కర్నూలు జిల్లా గవిగట్టు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి