ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అవుకులో ప్రమాదం.. దంపతులకు గాయాలు - అవుకులో రోడ్డు ప్రమాదం

కర్నూలు జిల్లా అవుకులో ప్రమాదం జరిగి దంపతులకు గాయాల్యాయి. ద్విచక్రవాహనంపై తాడిపత్రికి వెళ్తుండగా ప్రమాదవశాత్తూ ద్విచక్ర వాహనంపై కిందపడ్డారు.

road accident at avuku
అవుకులో రోడ్డు ప్రమాదం

By

Published : Sep 7, 2020, 8:32 AM IST

కర్నూలు జిల్లా అవుకులో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భార్యభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. బనగానపల్లె మండలం ఇల్లూరు కొత్త పేట గ్రామానికి చెందిన శివ, అంజనమ్మ అనే దంపతులు ద్విచక్రవాహనంపై తాడిపత్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

అవుకు బస్టాండ్ సమీపంలో కొత్తగా వేస్తున్న సిమెంటు రోడ్డుపై ప్రమాదవశాత్తూ ద్విచక్ర వాహనం పై నుంచి కింద పడ్డారు. వీరిద్దరి తలకు తీవ్ర గాయాలవగా బనగానపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వీరిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details