పంచాయతీ కార్మికులకు, సిబ్బందికి కూరగాయలు పండ్లు పంపిణీ చేసిన ఆర్ఎంపీ వైద్యుడు దాతృత్వాన్ని చాటుకున్నారు. కర్నూలు జిల్లా మద్దికెరకు చెందిన ఆర్ఎంపీ ఇస్మాయిల్, మందుల దుకాణాల నిర్వాహకులు సంజీవ.. స్థానిక గ్రామ పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు 5 రకాల కూరగాయలు, పండ్లు, మాస్కులు అందించారు.
ఆర్ఎంపీ దాతృత్వం.. పేదలకు సహాయం - kurnool dst corona cases
కర్నూలు జిల్లా మద్దికెరకు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు పారిశుద్ధ్య కార్మికులకు కూరగాయలు, పండ్లు పంపిణీ చేశారు.
RMP docotor in krunool dst distributes grossaries and fruits to sanitation workers