శ్రీశైలంలో అన్యమత ప్రచారంపై ఆంక్షలు - శ్రీశైలం తాజా వార్తలు
శ్రీశైల దేవస్థానం
10:18 September 15
Restrictions on pagan propaganda in Srisailam
శ్రీశైలంలో అన్యమత ప్రచారంపై ఆంక్షలు విధించారు. ఇతర మతాల ప్రచారం జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్‌వోను ఈవో లవన్న ఆదేశించారు. ఇటీవల ఇద్దరు యాచకులు అన్యమత చిహ్నాలు కలిగి ఉండటంపై సమగ్ర విచారణ జరపాలన్నారు. శ్రీశైలం పరిధిలో ఇతర మతాల ప్రచార నిరోధానికి పోలీసుల సహకారం తీసుకుంటామని ఈవో వెల్లడించారు.
ఇదీ చదవండీ..శ్రీవారి సర్వ దర్శన టికెట్ల కోసం భక్తుల పడిగాపులు
Last Updated : Sep 15, 2021, 11:53 AM IST