ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీ రామ మందిర నిర్మాణం... పవిత్రతపై పాటల సీడీ విడుదల - rama madhir cd release

రామ మందిర నిర్మాణం.. పవిత్రతపై కర్నూలు జిల్లా నంద్యాలలో సంచాలన సమితి ఆధ్వర్యంలో పాటల సీడీని విడుదల చేశారు. గ్రామ గ్రామాన అయోధ్య గొప్పతనాన్ని చాటి చెప్పాలని సమితి నాయకులు పేర్కొన్నారు.

rama madhir songs cd release
శ్రీ రామ మందిర నిర్మాణం పవిత్రతపై పాటల సీడీ విడుదల

By

Published : Jan 6, 2021, 9:16 PM IST

శ్రీ రామ జన్మభూమిలో రామ మందిర నిర్మాణం.. దేశ ధర్మ రక్షణ కది ప్రథమ సోపానమని.. శ్రీరామ జన్మ భూమి తీర్థ క్షేత్ర సంచలన సమితి నాయకులు అన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో సంచాలన సమితి నాయకులు... రామ మందిర నిర్మాణం పవిత్రతపై పాటల సీడీని విడుదల చేశారు. గ్రామ గ్రామాన అయోధ్య గొప్పతనాన్ని చాటి చెప్పాలని సంచలన సమితి నాయకులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details