రాజధాని విషయంలో రాయలసీమకు ప్రభుత్వం అన్యాయం చేసిందని రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు విమర్శించారు. రాజధాని విశాఖలో పెట్టడం వల్ల రాయలసీమ వాసులకు దూరం అవుతుందన్నారు. రాయలసీమకు జరిగిన అన్యాయంపై ఉద్యమం చేపట్టనున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు.
'రాజధాని విషయంలో రాయలసీమకు అన్యాయం'
విశాఖలో రాజధాని ఏర్పాటు చేయటం వల్ల రాయలసీమ వాసులకు దూరభారం అవుతుందని రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ నాయుకులు వ్యాఖ్యానించారు . రాజధాని విషయంలో ప్రభుత్వం రాయలసీమకు అన్యాయం చేసిందని మండిపడ్డారు.
'రాజధాని విషయంలో రాయలసీమకు అన్యాయం'