కర్నూలులో రేషన్ సరకుల కోసం ప్రజలు బారులు తీరారు. ఉదయం 6 గంటల నుంచి బయటకు వచ్చే అవకాశం ఉన్నందున రేషన్ సరకులు తీసుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. ప్రభుత్వం వేలి ముద్రను తప్పనిసరి చేయడం వల్ల సర్వర్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ కారణంగా.. సరుకుల పంపిణీ ఆలస్యం అవుతోంది. లాక్డౌన్ నిబంధనలో భాగంగా ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ రేషన్ తీసుకుంటున్నారు.
లాక్డౌన్ పాటిస్తూనే.. రేషన్ సరకుల పంపిణీ
కర్నూలులో రేషన్ తీసుకునేందుకు ప్రజలు బారులు తీరారు. ప్రభుత్వం వేలిముద్రను తప్పనిసరి చేసిన కారణంగా.. సర్వర్ బిజీ అని వస్తోంది. ఈ కారణంగా... సరకుల పంపిణీలో ఆలస్యం అవుతోంది.
రేషన్ తీసుకునేందుకు బారులు తీరిన ప్రజలు