ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బకాయిలు చెల్లించాలని రేషన్ డీలర్ల ఆందోళన - taja news of ration delears in kurnool dst

కర్నూలులో రేషన్ డీలర్ల సంఘ సభ్యులు వైఎస్ఆర్ కూడలిలో నిరసన తెలిపారు. బకాయి ఉన్న కమీషన్లు వెంటనే విడుదల చేయాలని డిమండ్ చేశారు.

ration dealers protest in kurnool dst
ration dealers protest in kurnool dst

By

Published : Jul 20, 2020, 11:44 AM IST

రేషన్ డీలర్లను ప్రభుత్వం ఆదుకోవాలని కర్నూలులో రేషన్ డీలర్ల సంఘ సభ్యులు వైఎస్ఆర్ కూడలిలో నిరసన తెలిపారు. కరోనా సమయంలో ఎనిమిది సార్లు పేద ప్రజలకు రేషన్ సరకులు పంపిణీ చేశామని ఇందుకు సంబంధించిన బకాయి ఉన్న కమీషన్లు వెంటనే విడుదల చేయాలని డిమండ్ చేశారు. బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయాలని తెలిపారు. రేషన్ డీలర్లకు కరోనా బీమా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details