ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహానంది ఆలయంలో ఘనంగా రథసప్తమి - మహనందిలో రథసప్తమి

కర్నూలు జిల్లా మహానంది ఆలయంలో రథసప్తమి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలోని రథానికి ప్రత్యేక పూజలు చేశారు.

rathasaptami celebrations at mahanandi temple
మహానంది ఆలయలంలో రథసప్తమి వేడుకలు

By

Published : Feb 19, 2021, 3:38 PM IST

రథసప్తమిని పురస్కరించుకొని కర్నూలు జిల్లా మహానంది ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణంలోని రథంలో ఉన్న అది దేవుడు సూర్య భగవానుడికి విశేష పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా ప్రసాదం తయారు చేసి స్వామివారికి నివేదించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మల్లికార్జున ప్రసాద్, వేదం పండితులు రవిశంకర అవధాని, అర్చకులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details