కర్నూలు సర్వజన ఆసుపత్రి వైద్యులు అత్యంత క్లిష్టమైన గుండె శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసి ఓ ఇంటర్ విద్యార్థినికి ప్రాణదానం చేశారు. హృదయంలో ఉన్న రెండు కవాటాలను చిన్నకోత ద్వారా మార్పిడి చేసి ఆపరేషన్ను దిగ్విజయంగా ముగించారు. సుమారు 10 లక్షల రూపాయల ఖర్చుతో కూడిన ఈ శస్త్రచికిత్సను ఆరోగ్య శ్రీ పథకంలో భాగంగా ఉచితంగా నిర్వహించామని కార్డియో థొరాసిక్ విభాగాధిపతి డా. ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు.
అరుదైన గుండె శస్త్ర చికిత్స.. విజయవంతంగా! - heart operations at kurnool hospital
అత్యంత క్లిష్టతరమైన గుండె శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేశారు... కర్నూలు సర్వజన ఆసుపత్రి వైద్యులు. అరుదుగా చేసే ఈ ఆపరేషన్ను ఆరోగ్య శ్రీ పథకంలో భాగంగా నిర్వహించి.. ఓ ఇంటర్ విద్యార్థినికి ప్రాణదాతలయ్యారు.
అరుదైన గుండె శస్త్ర చికిత్స..విజయవంతంగా