కర్నూలు నగరంలో ఓ వ్యక్తికి వింత చేప లభించింది. శరీరమంతా ముళ్ల కలిగి ఉన్న ఈ ఈ చేప, వింతైన ఆకారంలో ఉండి నాలుగు దంతాల వరుస కలిగి ఉంది. కర్నూలు వాసి చాంద్‌బాషా చేపలు పడుతున్న సమయంలో ఈ ఆరుదైన చేప దొరికింది. ఈ చేపను చూసేందుకు స్థానికులు ఆసక్తిగా చూస్తున్నారు.