కర్నూలు మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా రఖియా బీ ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, సుధాకర్, హఫీజ్ ఖాన్ హాజరయ్యారు. రఖియా బీ తో పాటు.. కమిటీ సభ్యులు ప్రమాణం చేశారు.
మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా రఖియా బీ ప్రమాణం - Rakhia Bee sworn in as Market Committee Chairman
కర్నూలు జిల్లా కేంద్రంలోని మార్కెట్ కమిటీ ఛైర్మన్ రఖియా బీ, సహ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేశారు.ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, సుధాకర్, హఫీజ్ ఖాన్ హాజరయ్యారు.

మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా రఖియా బీ ప్రమాణ స్వీకారం
తన నియోజకవర్గానికి చెందినవారు కమిటీలో లేకపోవటం బాధాకరమని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని ఆవేదన చెందారు. మరోవైపు.. కార్యక్రమానికి వచ్చినవారిలో కొందరు మాస్కులు ధరించకపోవటం... భౌతిక దూరం పాటించకపోవటంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: