కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్లోని ఈనామ్ అమలు విధానాన్ని రాజస్థాన్ బృందం పరిశీలించింది. వారికి అక్కడి సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం ఈనామ్ ద్వారా పంట ఉత్పత్తులు కొనుగోలు, టెండర్ విధానం తదితర అంశాల గురించి వారికి.. అధికారులు వివరించారు.
ఎమ్మిగనూరులో రాజస్థాన్ బృందం పర్యటన - కర్నూలు జిల్లా
ఈనామ్ మార్కెట్ అమలు విధానాన్ని రాజస్థాన్ బృందం పరిశీలించింది. ఎమ్మిగనూరులోని మార్కెట్ యార్డులో బృందం పర్యటించింది.
rajasthan team visit to the emmiganur market