రజకులు కర్నూలులో ఆందోళన చేశారు. సాంఘీక సంక్షేమ శాఖ కార్యాలయం ముందు బైఠాయించారు. జగనన్న చేయుత పథకం కింద ఇంటి వద్ద రజక వృత్తి చేసే వారందరికీ పదివేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. యాభై సంవత్సరాలు నిండిన రజకులకు పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
'50 ఏళ్లు నిండిన రజకులకు పింఛన్ ఇవ్వండి' - కర్నూలు జిల్లాలో రజక వృత్తులు వారు ధర్నా వార్తలు
రజక వృత్తుల సంఘం ఆధ్వర్యంలో కర్నూలులోని సాంఘీక సంక్షేమ శాఖ కార్యాలయం ఎదుట రజకులు ధర్నా చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలన్నారు.
!['50 ఏళ్లు నిండిన రజకులకు పింఛన్ ఇవ్వండి' rajaka Professionals dharna](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7526909-764-7526909-1591608945514.jpg)
రజక వృత్తులువారు ధర్నా