కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్లో అధికారులు రైతు బజార్‌ను ఏర్పాటు చేశారు. కరోనా కారణంగా కూరగాయలు అమ్ముకునేందుకు ఇబ్బంది పడుతున్న ఎమ్మిగనూరు రైతుల సౌకర్యార్థం అందుబాటులోకి తెచ్చారు. రేపటి నుంచి ఈ రైతు బజార్ అందుబాటులోకి రానుంది.
ఎమ్మిగనూరులో రైతు బజార్ ఏర్పాటు - Emmiganure Raithu Bazar latest news
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కూరగాయల రైతుల ఇబ్బందులు తీర్చేందుకు స్థానిక వ్యవసాయ మార్కెట్లో అధికారులు రైతు బజార్‌ను ఏర్పాటు చేశారు. ఇది.. రేపటి నుంచి రైతు బజారు అందుబాటులోకి రానుంది.
![ఎమ్మిగనూరులో రైతు బజార్ ఏర్పాటు ఎమ్మిగనూరులో రైతు బజార్ ఏర్పాటు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6946886-903-6946886-1587894293275.jpg)
ఎమ్మిగనూరులో రైతు బజార్ ఏర్పాటు