ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డోన్​ లో భారీ వర్షం... జాతీయ రహదారి జలదిగ్బంధం - done

కర్నూలు జిల్లా డోన్ మండలం ఉడుములపాడులో ఉదయం గంటకుపైగా వర్షం కురిసింది. ఫలితంగా జాతీయరహదారిపైకి వర్షపు నీరు చేరింది.

డోన్​ లో భారీ వర్షం... జాతీయ రహదారి జలదిగ్బంధం

By

Published : Jun 8, 2019, 3:15 PM IST

కర్నూలు జిల్లా డోన్ మండలం ఉడుములపాడులో ఉదయం గంటకుపైగా వర్షంకురిసింది. దీనితో జాతీయరహదారి పైకి వర్షపు నీరు చేరింది. గంటకు పైగా వాహన రాకపోకలు నిలిచాయి. జాతీయరహదారి పైన దాదాపు 3 అడుగుల మేర వర్షపునీరు ఆగింది. జాతీయరహదారి కింద నీరు పోవడానికి పైపులు లేవని హైవే వేసినప్పుడు తీసివేయడంతో వర్షపు నీరు హైవే పైకి చేరుతుందని గ్రామస్థులు తెలిపారు.

డోన్​ లో భారీ వర్షం... జాతీయ రహదారి జలదిగ్బంధం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details