రోడ్డు ప్రమాదాల నివారణకు కర్నూలు న్యాయవాదులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. రోడ్డు ప్రమాదాలు నివారణ చర్యల్లో భాగంగా బార్ అసోసియేషన్ తరఫున హైదరాబాద్, బెంగళూరు జాతీయ రహదారిపై వాహనాలకు రేడియం స్టిక్కర్లు అట్టించారు. కర్నూలు బ ార్ అధ్యక్షుడు జావర్ వలీ మాట్లాడుతూ... ప్రమాదాలపై సభలు, సమావేశాలు పెట్టడమే తప్ప... ఆ తర్వాత ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు.
రోడ్డు ప్రమాదాలపై న్యాయవాదుల అవగాహన - accidents
రోడ్డు ప్రమాదాలపై న్యాయవాదులు అవగాహన కల్పిస్తున్నారు. అందరికీ అర్థమయ్యేందుకు వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. రేడియం స్టిక్కర్లను వాహనాలకు అంటించే కార్యక్రమానికి కర్నూలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు.

రేడియం స్టిక్కర్లతో ప్రమాదాలపై అవగాహన