ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం కోసం ఆరాటం.. క్యూలో భారీగా జనం - liqour shops opened in karnool

కర్నూలు జిల్లాలోని గ్రీన్ జోన్లలో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. మద్యం దుకాణాల ఎదురుగా జనాలు బారులు తీరారు. వారిని నియంత్రించడానికి పోలీసులు ఇబ్బంది పడుతున్నారు.

queue lines before liqour shops
మద్యం దుకాణాల ముందు బారులు తీరిన మందుబాబులు

By

Published : May 4, 2020, 2:38 PM IST

కర్నూలు జిల్లాలోని గ్రీన్ జోన్లలో మద్యం దుకాణాలు తెరుచుకోవటంతో మందుబాబులు బారులు తీరారు. ఉదయాన్నే దుకాణాలు తెరవకముందే... క్యూలో నిలబడ్డారు. కొన్ని ప్రాంతాల్లో వీరిని నియంత్రించేందుకు పోలీసులు అష్టకష్టాలు పడుతున్నారు.

మహానంది, మిడుతూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, జూపాడుబంగ్లా, పాములపాడు, కల్లూరు మండలాల పరిధిలో... భారీగా మందుబాబులు మద్యం కోసం ఎగబడ్డారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details