Python in pasurapadu: కర్నూలు జిల్లాలో పది అడుగుల కొండచిలువ కలకలం సృష్టించింది. గోస్పాడు మండలం పసురపాడు గ్రామ సమీపంలోని మిరప చేనులో కొండచిలువ కనిపించింది. భారీ కొండచిలువను చూసి గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. స్థానిక రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న అటవీశాఖ సిబ్బంది.. కొండచిలువను పట్టుకుని మహానంది సమీప అడవిలో వదిలేశారు.
Python In Pasurapadi: మిరప చేనులో కొండచిలువ...ఎన్ని అడుగులు ఉందంటే.. - kurnool district
Python in pasurapadu: కర్నూలు జిల్లా పసురపాడులో కొండచిలువ కలకలం సృష్టించింది. మిరప చేలో కొండచిలువ కనిపించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.
పసురపాడులో కొండచిలువ