కర్నూలులో తుంగభద్రమ్మకు పుష్కర హారతి - Tungabhadra Pushkara 2020
తుంగభద్ర పుష్కరాల సందర్భంగా కర్నూలు పట్టణంలోని సంకల్ బాగ్ పుష్కర ఘాట్ వద్ద తుంగభద్రమ్మ తల్లికి పుష్కర హారతి ఇచ్చారు.
![కర్నూలులో తుంగభద్రమ్మకు పుష్కర హారతి Pushkara Harathi to Tungabhadra in Kurnool](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9628826-811-9628826-1606054865894.jpg)
కర్నూలులో తుంగభద్రమ్మకు పుష్కర హారతి
కర్నూలు జిల్లా తుంగభద్ర పుష్కరాల్లో...మూడో రోజు హారతి కార్యక్రమం ఘనంగా జరిగింది. సంకల్ బాగ్ పుష్కర ఘాట్ లో... తుంగభద్రమ్మకు హారతి ఇచ్చారు. పంచహారతులను తిలకించేందుకు పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమం కనులపండువగా సాగింది.