ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నంద్యాల పురపాలక సంఘం ఎదుట ఒప్పంద ఉద్యోగులు ఆందోళన' - purapalika contract employees protest in nandhaya

కర్నూలు జిల్లా నంద్యాలలో పురపాలక సంఘం ఒప్పంద ఉద్యోగులను తొలగించింది. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నిరాహారదీక్షలు చేపట్టారు. స్థానిక పురపాలక సంఘం కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. రాజకీయ నాయకుల జోక్యంతో తమను ఉద్యోగం నుంచి తొలగించటం సరైనది కాదని వాపోయారు. తమను విధుల్లోకి చేర్చుకోవాలని డిమాండు చేశారు.

'పురపాలక సంఘం ఎదుట ఒప్పంద ఉద్యోగులు ఆందోళన'
'పురపాలక సంఘం ఎదుట ఒప్పంద ఉద్యోగులు ఆందోళన'

By

Published : Jan 18, 2020, 11:31 AM IST

.

నంద్యాల పురపాలక సంఘం ఎదుట ఒప్పంద ఉద్యోగులు ఆందోళన'

ABOUT THE AUTHOR

...view details