కర్నూలు జిల్లా కోడుమూరులో లాక్డౌన్ నామమాత్రంగా కొనసాగుతోంది. ప్రజలు గుంపులుగా చేరే కార్యక్రమాలు నిషేధించినా.. కోడుమూరు వారపు సంతలో జనాలు ఎగబడ్డారు. గుంపులుగా కూరగాయలు కొనుగోలు చేశారు. కొనుగోలు సమయంలో సామాజిక దూరం కూడా పాటించలేదు. వ్యాపారులు, కొనుగోలుదారులు మాస్కులూ ధరించ లేదు.
పట్టించుకోని లాక్డౌన్.. గుంపులుగానే జనాలు - కర్నూలు జిల్లా కోడుమూరులో వారపుసంతలో జనాలు న్యూస్
కరోనా వైరస్ను తరిమికొట్టేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ ను అమలు చేసినా కొంతమంది పాటించడం లేదు. గుంపులుగా తిరుగుతూ.. బాధ్యతను మరుస్తున్నారు.

public never follows lock down rulespublic never follows lock down rules