ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు అందజేత - కర్నూలు జిల్లా వార్తలు

రాష్ట్రవ్యాప్తంగా కొన్ని సడలింపులతో లాక్​డౌన్ కొనసాగుతోంది. ఈ సమయంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు మరవలేనివి. వీరి అవసరాన్ని గుర్తించి పలువురు దాతలు ముందుకొచ్చి సేవలందిస్తున్నారు.

Provision of essentials to sanitation workers in kurnool
పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు అందజేత

By

Published : May 7, 2020, 4:06 PM IST

కర్నూలులో అత్యవసర సేవలందిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి నగరంలోని చిల్డ్రన్ పార్క్​లో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కరోనాతో భయపడకుండా సేవలందిస్తున్న సిబ్బందిని ప్రశంసించారు.

ABOUT THE AUTHOR

...view details