కేంద్ర ప్రభుత్వం రైల్వేను ప్రైవేటీకరించే యత్నాన్ని ప్రజా సంఘాల నేతలు వ్యతిరేకించారు. కర్నూలు రైల్వే స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఎందరికో ఉపాధి కల్పిస్తున్ప రైల్వే శాఖను ప్రైవేటు పరం చేయకూడదని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.
రైల్వే ప్రైవేటీకరణ యత్నాలకు వ్యతిరేకంగా నిరసన - updates of railways privatization in kurnool dst
కర్నూలులో ప్రజా సంఘల నాయకులు ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రైల్వేను ప్రైవేటీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను తప్పుబట్టారు. రైల్వేస్టేషను ముందు ఆందోళనకు దిగారు.
![రైల్వే ప్రైవేటీకరణ యత్నాలకు వ్యతిరేకంగా నిరసన protest in kurnool dst railways station against railways privatization](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7983361-328-7983361-1594464229795.jpg)
protest in kurnool dst railways station against railways privatization
TAGGED:
kurnool dst railways news