కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఈడీ దాడులు ఆపాలంటూ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నాయకులు ఆందోళన చేశారు. పట్టణంలోని సోమప్ప కూడలిలో ఈడీ దాడులు ఆపి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నినాదాలు చేశారు. ఈ నిరసనలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
'సోమప్ప కూడలిలో ఈడీ దాడులు ఆపాలి' - kurnool latest news
కర్నూలులో పాపులర్ ఫ్రంట్ ఇండియా నాయకులు నిరసన చేపట్టారు. సోమప్ప కూడలిలో ఈడీ దాడులు ఆపాలని నినాదాలు చేశారు.
కర్నూలులో ఆందోళన