ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన - కర్నూలు వార్తలు

కల్లూరు, ఓర్వకల్లు మండలాలను కర్నూలు జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. పార్టీలకు అతీతంగా నేతలు నిరసనలో పాల్గొన్నారు.

agitation
కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన

By

Published : Aug 13, 2020, 5:26 PM IST

పార్లమెంట్ నియెజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేయటాన్ని నిరసిస్తూ కర్నూలులో పార్టీలకు అతీతంగా నిరసన తెలిపారు. కర్నూలు జిల్లాలోని కల్లురు, ఓర్వకల్లు మండలాలను కర్నూలు జిల్లాలోనే కొనసాగించాలని కల్లురు పరిరక్షణ సమితి ఆద్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.

కర్నూలు జిల్లాకు కేటాయించిన అన్ని అభివృద్ధి పరిశ్రమలు, నీటి ప్రాజెక్టులు నంద్యాలకు పోతున్నందున కల్లురు, ఓర్వకల్లు మండలాలను కర్నూలు జిల్లాలోనే కొనసాగించాలని వారు కోరారు.

ABOUT THE AUTHOR

...view details