ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రైవేటు బస్సు-లారీ ఢీ.. ఒకరు మృతి - కర్నూలు జిల్లా ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం

ఓ ప్రైవేటు బస్సు, లారీ ఢీ కొనడంతో బస్సు డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

private travels bus and lorry accident at Ulindakonda police station in kurnool district
ప్రైవేటు బస్సు, లారీ ఢీ..ఒకరు మృతి..5 మందికి గాయాలు

By

Published : Dec 15, 2019, 2:50 PM IST

ప్రైవేటు బస్సు, లారీ ఢీ..ఒకరు మృతి..5 మందికి గాయాలు

కర్నూలు జిల్లా ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ముందువెళ్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ రామాంజనేయులు అక్కడిక్కడే మృతి చెందాడు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ఉలిందకొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details