కర్నూలు సరిహద్దు టోల్‌గేట్ వద్ద భారీగా ప్రైవేటు వాహనాలు నిలిచాయి. ఈపాస్ ఉన్న వాహనాలనే పోలీసులు తెలంగాణలోకి అనుమతిస్తున్నారు. ప్రైవేటు బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు.
కర్నూలు సరిహద్దు టోల్‌గేట్ వద్ద భారీగా నిలిచిన ప్రైవేటు వాహనాలు - private vehicles stopped at kurnool bordes
కర్నూలు సరిహద్దు టోల్‌గేట్ వద్ద భారీగా ప్రైవేటు వాహనాలు నిలిచాయి. ఈపాస్ ఉన్న వాహనాలనే పోలీసులు తెలంగాణలోకి అనుమతిస్తున్నారు.
Private buses stopped at kurnool toll gate near to Telangana border