ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకోవాలని మహానందిలో వేద పండితులు, సిబ్బంది ప్రత్యేక పూజలు చేశారు. మహానంది క్షేత్ర ప్రాముఖ్యతపై బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలు మరువలేమని వేదపండితులు తెలిపారు. హోమం, సామూహిక ప్రార్థన చేశారు. బాలు త్వరగా కోలుకోవాలని వేడుకున్నారు.
ఎస్పీ బాలు కోలుకోవాలని మహానందిలో ప్రత్యేక పూజలు - వినాయక చవితి తాజా వార్తలు
వినాయక చవితి పర్వదినాన మహానందిలో మహానంది వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం... కరోనా నుంచి కోలుకోవాలని హోమం, సామూహిక ప్రార్థన చేశారు.
మహానందిలో వేద పండితులు, సిబ్బంది ప్రత్యేక పూజలు