కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం తోడేళ్ళ పల్లె గ్రామంలో సారమ్మ, ప్రవళిక ఇద్దరూ నూతనంగా మట్టిమిద్దె నిర్మించుకున్నారు. భారీ వర్షాలకు మిద్దెపై మట్టి తడిసిపోయి బరువెక్కటంతో దూలాలు ఒక్కసారిగా విరిగిపోయాయి. అక్కడే ఉన్నా బంధువులు, పిల్లలు మట్టిలో కూరుకుపోయారు. ఈ ఘటనను చూసిన ప్రజలు అక్కడికి చేరుకుని వారిని రక్షించి ఆస్పత్రికి తరలించారు.
మట్టిమిద్దె కూలి ఆరుగురికి గాయాలు - hosue smahesd in kurnool dst
కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం తోడేళ్ళ పల్లె గ్రామంలో మిద్దెకూలి ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

pot house smashed six injured in krunool dst