ఇదీ చూడండి:
కర్నూలులో ఘనంగా సంక్రాంతి సంబరాలు - sankranti celebrations in karnool
కర్నూలు నగరంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. నగరంలోని వెంకటరమణ కాలనీలో జరిగిన వేడుకలను రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రారంభించారు. భోగి మంటలు వేసి అనంతరం పిల్లలకు పండ్లు పోశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారులు, మహిళలు సందడి చేశారు. రాష్ట్రంలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ దిశగా ముఖ్యమంత్రి సామరస్యంగా వెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. జనసేన.. భాజపాతో కలిసి అడుగులు వేయనున్నట్టు చెప్పారు.
కర్నూలులో ఘనంగా సంక్రాంతి సంబరాలు