కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో లాక్ డౌన్ సందర్భంగా రహదారులపైకి ప్రజలు రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. పట్టణంలో పలు రహదార్లలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. వీలైనంత వరకు ప్రజలు ఇళ్లకే పరిమితమవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఎమ్మిగనూరులో ప్రజలు బయటికి రాకుండా పోలీసుల చర్యలు - కర్నూలులో లాక్డౌన్ వార్తలు
కర్నూలు జిల్లాలో ప్రజలను రోడ్లపైకి రానివ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రావద్దని సూచిస్తున్నారు.
ఎమ్మగనూరులో లాక్డౌన్