కర్నూలు పట్టణంలో ఎక్సైజ్, పోలీసులు అధికారులు నాటుసారా స్థావరాలపై దాడులు జరిపారు. సారా తయారు చేస్తున్న వారి ఇళ్లల్లో సోదాలు చేసి... 200 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. సారాను తయారుచేస్తే..కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
కర్నూలులో 200 లీటర్ల సారా స్వాధీనం - కర్నూలులో సారా బట్టీలపై దాడులు
కర్నూలు జిల్లాలో ఎక్సైజ్, పోలీసులు అధికారులు నాటుసారా బట్టీలపై దాడులు నిర్వహించారు. 200 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు.
![కర్నూలులో 200 లీటర్ల సారా స్వాధీనం police take over local liquor at karnool](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7469748-11-7469748-1591261938231.jpg)
కర్నూలులో సారా పట్టివేత