కర్నూలు జిల్లా ఆదోనిలో అక్రమంగా రవాణా అవుతూ పట్టుబడ్డ కర్ణాటక మద్యాన్ని పోలీసులు రోడ్ రోలర్‌తో ధ్వంసం చేశారు. పట్టణంలోని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడ్డ 810 లీటర్ల అక్రమ మద్యాన్ని రోడ్డుపై పారవేసి ధ్వంసం చేయించారు. జిల్లా అధికారులు ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నారు. వీటి విలువ పది లక్షల వరకు ఉంటుందని డీఎస్పీ వినోద్ కుమార్ వెల్లడించారు.
liquor: ఆదోనిలో అక్రమ మద్యం.. రోడ్ రోలర్‌తో ధ్వంసం చేసిన పోలీసులు - కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు
ఆదోనిలో అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డ కర్ణాటక మద్యాన్ని పోలీసులు రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేశారు. పట్టుబడ్డ మద్యం విలువ పది లక్షల వరకు ఉంటుందని డీఎస్పీ వినోద్ తెలిపారు.
ఆదోనిలో పట్టుబడ్డ మద్యం