ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

10 రోజులుగా రోడ్డుపైనే జేసీబీ... స్వాధీనం చేసుకున్న పోలీసులు - The police seized news updated

కర్నూలు జిల్లాలో ప్రదమనంది సమీపంలో కొన్ని రోజులుగా ఉండిపోయిన జేసీబీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

police seized unidentified JCB
10 రోజులుగా రోడ్డుపైనే జేసీబీ

By

Published : Jun 16, 2020, 12:55 PM IST

కర్నూలు జిల్లా నంద్యాల పోలీసులు ఓ జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ప్రదమనంది సమీపంలో గత పది రోజులుగా జేసీబీ అక్కడే ఉండిపోయింది. ఎవరూ తీసుకెళ్లకపోవడాన్ని గమనించిన మూడో పట్టణ పోలీసులు.. ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకొన్నారు.

ABOUT THE AUTHOR

...view details