కర్నూలు జిల్లా ఆదోని శివారులోని సిరుగుప్ప చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కర్ణాటక నుంచి వచ్చిన ఓ ఆర్టీసీ బస్సులో రూ.20 లక్షల నగదు గుర్తించారు. ఈ ఘటనలో నంద్యాలకు చెందిన చక్రపాణి అనే వ్యక్తిని అదుపులో తీసుకున్న పోలీసులు.. రూ. 20 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
సిరుగుప్ప చెక్‌పోస్టు వద్ద తనిఖీలు.. ఆర్టీసీ బస్సులో రూ.20 లక్షలు గుర్తింపు
Rs 20 lakhs Seized at Siruguppa checkpost: కర్నూలు జిల్లా ఆదోని శివారులోని సిరుగుప్ప చెక్‌పోస్టు వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులు.. ఆర్టీసీ బస్సులో రూ.20 లక్షలు గుర్తించారు.
Siruguppa check post in Kurnool district