లారీలో మహారాష్ట్రకు తరలిస్తున్న గంజాయిని కర్నూలు గూడూరు మండలం కె.నాగలాపురంలో పోలీసులు పట్టుకున్నారు. పెట్టెల్లో ఉన్న ప్యాకేట్ల నుంచి గంజాయి వాసన రావడంతో లారీని సోదా చేశారు. దీంతో గుట్టుగా తరలిస్తున్న దాదాపు 500 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. అంతేగాక లారీని అనుసరిస్తు కారు వెళ్తున్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
గుట్టుగా లారీలో తరలిస్తున్న గంజాయి స్వాధీనం - karnool district
లారీలో మహారాష్ట్రకు గుట్టుగా తరలిస్తున్న 500 గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలిసులు.
police seized cananbis at nagalapuram in karnool district