కర్నూలు జిల్లా ఆలూరులో వైకాపా అభ్యర్థి జయరాం ఇంట్లో భారీగా మద్యం ఉందంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సోదాలు చేపట్టారు. సోమవారం రాత్రి 12 గంటల వరకూ సోదాలు చేపట్టారు. 38 చీరలు, 122 కుంకుమ భరిణెలు స్వాధీనం చేసుకున్నారు. తెదేపా అభ్యర్థి కోట్ల సుజాతమ్మ ఇంట్లోనూ తనిఖీలు నిర్వహించారు. అయితే ఆమె ఇంట్లో ఎటువంటి నిషేధిత సామగ్రి దొరకలేదు.
ఎమ్మెల్యే అభ్యర్థుల ఇళ్లలో పోలీసుల సోదాలు - ap latest
ఆలూరు వైకాపా అభ్యర్థి ఇంట్లో సోమవారం అర్ధరాత్రి పోలీసులు సోదాలు నిర్వహించారు. 38 చీరలు 122 కుంకుమ భరిణెలు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల సోదాలు