కర్నూలు జిల్లా ఆదోనిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఆదోని నుంచి డోన్ వెళ్తున్న బొలేరో వాహనంలో అధికారులు తనిఖీ చేశారు. అందులో అక్రమంగా తరలిస్తున్న 76 బస్తాల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి డ్రైవర్‌తో పాటు మరొక ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారందరిపై కేసు నమోదు చేశామని మూడో పట్టణ పోలీసులు తెలిపారు.
రేషన్ బియ్యం పట్టివేత.. ముగ్గురు అరెస్ట్ - Illegal ration rice seized in Adoni
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసి.. 76 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ మద్యం