ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బొమ్మలసత్రంలో కర్ణాటక మద్యం స్వాధీనం - బొమ్మలసత్రంలో అక్రమ కర్ణాటక మద్యం సీసాలు స్వాధీనం

కర్నూలు జిల్లా నంద్యాల బొమ్మలసత్రంలోని ఓ వ్యక్తి ఇంట్లో పోలీసులు అక్రమ కర్ణాటక మద్యాన్ని గుర్తించారు. వీరి నుంచి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Police have seized illegal liquor at bommalasathram in Nandyal in Kurnool district
బొమ్మలసత్రంలో అక్రమ కర్ణాటక మద్యం సీసాలు స్వాధీనం

By

Published : Mar 14, 2021, 6:58 AM IST

కర్నూలు జిల్లా నంద్యాల బొమ్మలసత్రంలోని వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇంట్లో కర్ణాటక మద్యాన్ని సెబీ అధికారులు గుర్తించారు. వీరి నుంచి 90 ఎంఎల్ గల 156 ఒరిజినల్ ఛాయిస్ సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే రాష్ట్రానికి చెందిన 750 ఎంఎల్ గల 6 సిల్వర్ స్ట్రాప్స్ సీసాలు, 180 ఎంఎల్ గల 5 మ్యాన్షన్ హౌస్ సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు నంద్యాల సెబీ సీఐ లలితాదేవి పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

కర్నూలు జిల్లా పురపాలికల ఓట్ల లెక్కింపునకు పూర్తైన ఏర్పాట్లు

ABOUT THE AUTHOR

...view details